author image

Archana

By Archana

దేవర' చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. తారక్ కౌశిక్ కు వీడియో కాల్ చేసి అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

By Archana

వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్ట్రీట్ ఫుడ్స్, సీఫుడ్స్, కట్ చేసి ఉంచిన పండ్లకు దూరంగా ఉండాలి.

By Archana

ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో జనాల రద్దీ బాగా పెరిగిపోయింది.

By Archana

తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి.సెలవులు రావడంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

By Archana

బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం వచ్చేసింది. ఈ వారం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

By Archana

Cinema Latest News: తబిత సుకుమార్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ott విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.

By Archana

సినిమా | Latest News In Telugu : జాన్వీ తనకు కరణ్ సలహా ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగులో ఒకేసారి అవకాశాలు వచ్చిన టైంలో కరణ్ తారక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వమని చెప్పడం కలిసొచ్చిందని తెలిపింది.

By Archana

Latest News In Telugu : విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్‌ వినోథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

By Archana

బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు.

By Archana

ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా సొంతం చేసుకొని.. ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Advertisment
తాజా కథనాలు