సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సంబరాలు షురూ!

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్

తాజాగా పెళ్లి వేడుకలు మొదలు అంటూ రాహుల్ పోస్ట్

లగ్న పత్రిక కార్యక్రమం ఫొటోలు పంచుకున్న కపుల్

తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకోబోతున్న రాహుల్

రీసెంట్ గా ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట

కాబోయే భార్యకు ముద్దుపెడుతూ రాహుల్ ఫొటో

Image Credits: Rahul Sipligunj/Instagram