ED Notice: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ కు ఈడీ నోటీసులు!

నటుడు శ్రీకాంత్ ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు పై దర్యాప్తు చేపట్టిన ఈడీ బృందం శ్రీకాంత్, నటుడు కృష్ణకు నోటీసులు జారీ చేసింది.

New Update
ed enforcement

ed enforcement

ED Notice:  నటుడు శ్రీకాంత్ ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు పై దర్యాప్తు చేపట్టిన ఈడీ బృందం శ్రీకాంత్, నటుడు కృష్ణకు నోటీసులు జారీ చేసింది. శ్రీకాంత్ కృష్ణతో పాటు అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్ పలువురు ఈ  కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్, జవహర్, ప్రదీప్‌కుమార్‌ల జైల్లోనే ఉండగా.. కోర్టు అనుమతితో వీరిని జైల్లోనే విచారించారు ఈడీ అధికారులు. అనంతరం అనంతరం ఈ నెల 28న నటుడు శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు హాజరవ్వాలని ఈడీ అధికారులు నోటీసులు  పంపారు. ఈఏడాది జూన్ లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు