author image

Archana

Kurnool Bus Accident: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
ByArchana

ఆమె  పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది. నల్గొండ | కర్నూలు | క్రైం | Latest News In Telugu | తెలంగాణ

Rakul:  రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ.. రకుల్ ఫొటోలు చూస్తే ఫ్లాట్!
ByArchana

నటి రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. గ్లామరస్ ఫోజులతో నెట్టింట అందాల సునామీ సృష్టిస్తోంది. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి

Upasana:  రెండో సారి తల్లికాబోతున్న ఉపాసన.. మళ్లీ తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం-VIDEO VIRAL
ByArchana

సోషల్ మీడియాలో సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి తన వివాదాస్పద జాతకాలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. Latest News In Telugu | సినిమా

Ram Charan-Upasana: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన తల్లి .. ట్విన్ బేబీస్ అంటూ పోస్ట్!
ByArchana

స్టార్ హీరో రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ పంచుకున్నారు. అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని మరో శుభవార్తను షేర్ చేశారు. Latest News In Telugu

Dude Box Office Collections: సెంచరీ కొట్టిన 'డ్యూడ్'.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర!
ByArchana

ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. దీపావళి బాక్సాఫీస్ రేసులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. Latest News In Telugu

Rajasaab: డార్లింగ్ కొత్త పోస్టర్ కెవ్వు కేక.. రాజాసాబ్ బర్త్ డే స్పెషల్!
ByArchana

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. Latest News In Telugu

Bigg Boss 9 Telugu: బిగ్ షాక్.. అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్! ఆ కారణం వల్లే!
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ముందుకెళ్తోంది. మొదటి రెండు వారాలు కాస్త చప్పగా ఉన్నప్పటికీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట కొత్త మలుపు తీసుకుంది. Latest News In Telugu

BREAKING: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత!
ByArchana

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.Latest News In Telugu | సినిమా

Megastar MSVPG:  క్రేజీ కాంబో.. 'మన శంకర వరప్రసాద్' వెంకీమామ ఎంట్రీ! గ్లిమ్ప్స్ అదిరింది
ByArchana

మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుస్తున్న 'మన శంకర వరప్రసాద్' సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ హీరో వెంకీ మామ ఈ ప్రాజెక్టులో బాగమైనట్లు అనౌన్స్ చేశారు.

Mass Jathara: థియేటర్లో టాప్ లేచిపోద్ది.. సోషల్ మీడియాను ఊపేస్తున్న 'మాస్ జాతర' పాట ! ఇన్ని మిలియన్ వ్యూసా!
ByArchana

రవితేజ- శ్రీలీల జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర నుంచి మరో మాస్ బీట్ రిలీజ్ చేశారు . 'సూపర్ డూపర్  హిట్  సాంగ్' అనే పేరుతో ఈ పాటను విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు