ఇండియాలో కృష్ణజింకలు కనిపించే టాప్ 5 ప్రదేశాలు ఇవే..! By Archana 13 Nov 2024 కృష్ణ జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ జంతువులను దగ్గరగా చూడాలనుకుంటే.. భారతదేశంలోని ఈ టాప్ 5 ప్రదేశాల్లో చూడవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
అడ్డంగా బుక్కైన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే దొంగతనం! By Archana 13 Nov 2024 ఆర్టీసీ బస్సులో దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. బస్సులో సీట్ పక్కనే పెట్టిన ఓ మహిళా బ్యాగ్ పై కన్నేశాడు. Short News | Latest News In Telugu
బిగ్ బాస్ ఇంట్లోకి యష్మీ ఫాదర్.. ఆ విషయంలో కూతురి కోసం క్షమాపణలు..! By Archana 13 Nov 2024 బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మీ ఫాదర్ హౌస్ లోకి వచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
Salt: ఉప్పు తింటే ఘోరమైన చా*వు? సంచలన నిజాలు By Archana 13 Nov 2024 ఆహారంలో అదనపు ఉప్పు కలపడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తాజా అధ్యయనాల్లో దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాబోయే కోడలికి అమితాబ్ ఉత్తరం..? నిమ్రత్ కౌర్ ఎమోషనల్! By Archana 13 Nov 2024 అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారని.. త్వరలోనే నిమ్రత్ కౌర్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. Short News | Latest News In Telugu | సినిమా
Sunny Leone: 'మందిర'గా వచ్చేస్తున్న సన్నీలియోన్.. రిలీజ్ డేట్ ఫైనల్ By Archana 13 Nov 2024 సన్నీలియోన్ నటించిన లేటెస్ట్ హారర్-కామెడీ 'మందిర'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
Health Tips: పైల్స్ నొప్పి ఎక్కువైందా.. ఈ యోగాసనాలు చేయండి. By Archana 11 Nov 2024 పైల్స్‌తో బాధపడేవారు రోజూ ఈ యోగాసనాలు చేయడం ప్రయోజనాకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్లూ డ్రెస్‌లో ఈ ప్రపంచ సుందరిని చూస్తే చెమటలు పట్టాల్సిందే! By Archana 11 Nov 2024 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. పేస్టల్ బ్లూ అవుట్ ఫిట్ లో మానుషీ ఫోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.
రోడ్డు పక్కన హోటల్స్ లో టిఫిన్ తింటున్నారా? స్మశానంలో మీకు బెర్త్ కన్ఫర్మ్ By Archana 11 Nov 2024 రోడ్డు సైడ్ టిఫిన్స్, ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొంతమంది వాడిన ఆయిల్ నే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంటారు.
ఇంట్లో ఈ ఒక్క మొక్క చాలు.. సర్వ రోగాలకు చెక్! By Archana 11 Nov 2024 ఆయుర్వేదంలో వైజయంతి మాల మొక్కను చాలా ప్రయోజనకరమైనదిగా చెబుతారు. దీని పండ్లు, పువ్వులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.