K- Ramp : 'ఓనమ్' ఫుల్ వీడియో సాంగ్ అదిరింది.. దుమ్ములేపిన  కిరణ్- యుక్తి

కిరణ్ అబ్బవరం- యుక్తి తరేజా జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ' కే- ర్యాంప్'. ఈ నెల 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

New Update

K- Ramp Song: కిరణ్ అబ్బవరం- యుక్తి తరేజా జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ' కే- ర్యాంప్'. ఈ నెల 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్, ఎమోషన్స్, లవ్ ట్రాక్ యూత్ ను బాగా అలరించాయి. సక్సెస్ ఫుల్ గా మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తిచేసుకొని.. ఇటీవలే  రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా ఈ మూవీలోని  ‘ఓనమ్‌’ ఫుల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాలేజీలో 'ఓనమ్‌' వేడుకల నేపథ్యంలో సాగే ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంది. కిరణ్, యుక్తి కాస్ట్యూమ్స్, డాన్స్ స్టెప్పులు అలరించాయి. 

Advertisment
తాజా కథనాలు