/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-eight-2025-10-29-19-28-37.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ప్రగ్య.. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తుంటుంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-seven-2025-10-29-19-28-37.jpg)
తాజాగా స్లిట్ గౌన్ లో ఈ బ్యూటీ స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది ప్రగ్య. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-six-2025-10-29-19-28-37.jpg)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ప్రగ్య అందాల పై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. వావ్, స్టన్నింగ్, బ్యూటిఫుల్, సో హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-five-2025-10-29-19-28-37.jpg)
అందమైన నెక్ లైన్, స్టేట్మెంట్ చెవిపోగులతో ప్రగ్య అందం మరింత రెట్టింపు అయ్యింది.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-four-2025-10-29-19-28-37.jpg)
ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రగ్య తెలుగులో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలయ్య సరసన అఖండ 2, బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా 'టైసన్ నాయుడు' సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-three-2025-10-29-19-28-37.jpg)
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'కంచె' సినిమాతో ప్రగ్య తెలుగు తెరకు పరిచయమైంది.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-two-2025-10-29-19-28-37.jpg)
ఆ తర్వాత గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం, జయజానకి నాయక పలు సినిమాల్లో నటించింది. కానీ, ఇవేవి ప్రగ్యకు పెద్దగా గుర్తింపు తేలేదు.
/rtv/media/media_files/2025/10/29/pragya-jaiswal-new-look-one-2025-10-29-19-28-37.jpg)
2021లో విడుదలైన 'అఖండ 2' సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ.
Follow Us