ఈమధ్య వరుసగా విమాన ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
B Aravind
గతంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే ప్రతి దరఖాస్తుకు తహశీల్దార్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఇక నుంచి ఈ సర్టిఫికేట్లు సులభంగా పొందేలా 'మీ సేవ' కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కొరకరాని కొయ్యగా మారింది. 2022లో ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లైన కూడా ఇంకా ఈ పరీక్షల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వరంగల్ | క్రైం | Latest News In Telugu | Short News తెలంగాణ
ఉక్రెయిన్‌పై పోరాడేందుకు కొందరు భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మెక్సికోలో దారుణం జరిగింది. బుధవారం మధ్నాహం ఓ ట్రక్కు గ్యాస్ ట్యాంకర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయింది. శిశువు అమ్మమ్మ ఇది గమనించడంతో ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
ఢిల్లీ ఎయిమ్స్ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సూసైడ్‌లను అరికట్టేందుకు కృత్రిమ మేధ(AI) ఆధారిత యాప్‌ను బుధవారం ఆవిష్కరించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా అంతరిక్షంలో చేసిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు వచ్చాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/12/engineers-unveil-bonkers-prototype-for-crash-proof-plane-following-air-india-disaster-2025-09-12-08-23-25.jpg)
/rtv/media/media_files/2025/09/12/mee-seva-2025-09-12-10-29-13.jpg)
/rtv/media/media_files/2025/09/11/group-1-2025-09-11-14-22-49.jpg)
/rtv/media/media_files/2025/06/30/death-2025-06-30-08-00-55.jpg)
/rtv/media/media_files/2025/09/11/mea-on-reports-of-indians-recruited-into-russian-army-2025-09-11-11-56-48.jpg)
/rtv/media/media_files/2025/09/11/massive-gas-tanker-explosion-in-mexico-city-kills-3-peopl-2025-09-11-10-38-50.jpg)
/rtv/media/media_files/2025/09/11/woman-puts-baby-in-fridge-2025-09-11-10-10-44.jpg)
/rtv/media/media_files/2025/09/11/aiims-launches-ai-based-app-to-tackle-suicides-2025-09-11-08-28-22.jpg)
/rtv/media/media_files/2025/09/11/isro-successfully-germinated-cowpea-seeds-in-space-2025-09-11-07-16-01.jpg)
/rtv/media/media_files/2025/09/10/block-everything-2025-09-10-15-19-25.jpg)