మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషిన్ ఢీకొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా కులగణనకు ఆమోదం తెలిపింది. Podcasts | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలోని బీసీ కమ్యూనిటీలో చాలా కులాలు ఉన్నాయి. అయితే ఇందులో ఆరు కులాలు వాటి పేర్లు త్వరలో మారనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఓ సీఆర్‌పీఎఫ్ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
చైనాలోని అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) కీలక ప్రకటన చేసింది. మాతో కలిసి పనిచేయడానికి రావాలంటూ ఓ రిక్రూట్‌మెంట్ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. Short News | Latest News In Telugu
పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆర్థిక సంక్షోభం వేళ ప్రజల దృష్టి మార్చేందుకే పహల్గాం దాడికి పాల్పడిందనే అనే అనుమానాలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
కేరళలో ఓ ఏడేళ్ల చిన్నారికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రాణాంతకమైన రేబిస్ వైరస్ సోకింది. ఇటీవల ఆ చిన్నారికి కుక్క కరవడంతో వైద్యులు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు