అమెరికా-పాకిస్థాన్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థతో పాక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్ అనలిస్ట్ టామ్ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్ గెలిచినట్లే కదా అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్‌తో పాటు దాని మిత్రదేశాలు భారత్‌పై సైబర్ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలియడంతో అతడిని వెళ్లిపోవాలని ఆదేశించింది.Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. Short News | Latest News In Telugu | నేషనల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ఉగ్రవాది పట్టుబడ్డట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వీడియో తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu
మనం సాయం చేస్తే మనకే వెన్నుపోటు పొడిచిన టర్కీకి ఇప్పడు సోషల్ మీడియాలో నిరసన సెగ తగులుతోంది. బాయ్‌కట్ టర్కీ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ Short News
Advertisment
తాజా కథనాలు