ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్ విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు చేసుకోవద్దని తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తైవాన్‌ను ఆక్రమించేందుకు చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికాకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి చైనాకు 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
బంగ్లాదేశ్ పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్తాంబుల్‌లో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం ముర్ఖత్వం ప్రదర్శించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ మూడో రోజైన ఆదివారం పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
షుగర్ లెవల్స్‌ను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. Health | Short News | Latest News In Telugu
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.హెన్రిచ్ క్లెసెన్ సెంచరీతో చెలరేగిపోయాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు