author image

B Aravind

Tiger Attack: పర్యాటకుడిపై పులి దాడి.. వీడియో వైరల్
ByB Aravind

థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రాంతమైన టైగ్‌ కింగ్‌డమ్‌లో ఓ పర్యాటకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు పులితో నడుస్తూ ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

NEET-PG Exam: నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ByB Aravind

నీట్‌ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Israel-Hamas: తగ్గనంటున్న హమాస్‌.. కాల్పుల విరమణకు నో
ByB Aravind

అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్‌ ఛానల్‌కు చెప్పాడు. Latest News In Telugu | Short News

RCB vs Punjab: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన RCB.. ఈ సాలా కప్‌ నమ్‌దే..
ByB Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Punjab vs RCB: చేతులెత్తేసిన పంజాబ్.. ఫైనల్‌కి RCB !
ByB Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. Latest News In Telugu | Short News

Railway Stations:  రైల్వే స్టేషన్స్లో ఫొటోస్, వీడియోస్ బ్యాన్ !
ByB Aravind

రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Jurala Project: జూరాలకు భారీగా వరద నీరు.. గేట్ల ఎత్తివేత
ByB Aravind

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీదా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

Mamata Benarjee: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్
ByB Aravind

మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

RCB VS Punjab: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB
ByB Aravind

ఐపీఎల్‌ 2025లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. చంఢీగఢ్‌లో జరుగున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ Short News

Crime: కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు