భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాను విధించిన టారిఫ్ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్‌లో వాహనాలు పబ్లిక్ రోడ్లపై నడాపాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశంలో ఇటీవలే అణుబాంబు పేల్చామన్నారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
SCO భేటీలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు. Latest News In Telugu | నేషనల్ | Short News
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్ఎంఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ అయిన రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్టులైన ఈ ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. Latest News In Telugu | జాబ్స్ | Short News
Advertisment
తాజా కథనాలు