author image

B Aravind

Trump: ట్రంప్‌ ముఖచిత్రంతో డాలర్‌ నాణేం.. వచ్చే ఏడాది విడుదల ?
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక డాలర్‌ నాణేంపై ఆయన ముఖచిత్రాన్ని ముద్రించేందుకు అక్కడి  యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

బీహార్‌ ఎన్నికల సీట్ల విషయంలో బీజేపీకి బిగ్ షాక్‌.. మిత్రపక్షాలు వార్నింగ్
ByB Aravind

మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ మిత్రపక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) కీలక ప్రతిపాదన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై బిగ్‌ ట్విస్ట్..  విచారణ వాయిదా
ByB Aravind

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో బిగ్‌ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారించిన న్యాయస్థానంవిచారణను రేపటికి వాయిదా వేసింది.  Short News | Latest News In Telugu

BIG BREAKING: : రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి..
ByB Aravind

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ను అభివృద్ధి చేసినందుకు గాను కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎం యాఘీలకు ఈ పురస్కారం అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పేర్కొది.

BREAKING: అలెర్ట్.. తెలంగాణలో ఆ దగ్గు మందులు నిషేధం
ByB Aravind

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌టీఆర్‌ను కొనుగోలు చేయొద్దని అందులో పేర్కొంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Pakistan: పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్.. 11 మంది సైనికులు మృతి
ByB Aravind

పాకిస్థాన్‌లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది .Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

India-Pakistan: భారత్‌తో యుద్ధం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

ఛీ.. ఛీ నువ్వు మనిషేవేనారా..  నాలుగేళ్ల బాలికపై తాత అత్యాచారం
ByB Aravind

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం | Latest News In Telugu | Short News

Hyderabad: రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు..
ByB Aravind

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ధర రికార్డు ధర పలికింది. నాలెడ్జ్‌ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని TGIIC వేలం వేసింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
ByB Aravind

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ ట్రామా సెంటర్‌లో మంటలు చెలరేగాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు