అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ హెలికాప్టర్ గాల్లో గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బీచ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
B Aravind
అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించగా.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్ విధిచంగా సంప్రదింపుల అనంతరం 20 శాతానికి తగ్గించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ బలగాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. 58 మంది పాక్ సైనికులను మేము హతమార్చామని అఫ్గానిస్థాన్ ప్రకటన చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హర్యానాలో సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆఫీస్ బేరర్స్ అదనపు పోస్టులు ఇవ్వాలని ఇటీవల బీజేపీ హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టి సంగతి తెలిసిందే. తాజాగా హైకమాండ్ రామచంద్ర రావుకు షాకిచ్చింది.
నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విద్యార్థికి ఘోరమైన అవమానం జరిగింది. ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆస్తి కోసం ఏకంగా తన తల్లినే హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. క్రైం | Latest News In Telugu | Short News | నేషనల్
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/12/helicopter-2025-10-12-17-00-12.jpg)
/rtv/media/media_files/2025/10/12/taliban-minister-2025-10-12-16-26-00.jpg)
/rtv/media/media_files/2025/10/12/bangladesh-chief-adviser-muhammad-yunus-key-comments-on-us-tariffs-2025-10-12-15-27-36.jpg)
/rtv/media/media_files/2025/10/12/afghanistan-2025-10-12-14-29-55.jpg)
/rtv/media/media_files/2025/10/11/mayavathi-2025-10-11-21-27-56.jpg)
/rtv/media/media_files/2025/10/11/bjp-state-chief-ramchanra-rao-2025-10-11-20-43-57.jpg)
/rtv/media/media_files/2025/10/11/fotojet-34-2025-10-11-20-06-04.jpg)
/rtv/media/media_files/2025/10/11/school-2025-10-11-19-24-02.jpg)
/rtv/media/media_files/2025/10/11/crime-2025-10-11-18-39-34.jpg)
/rtv/media/media_files/2025/10/11/akasa-air-flight-2025-10-11-17-42-31.jpg)