మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. చాలాఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇనుప వంతెన తుప్పుపట్టడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటిదాకా 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
వచ్చే 14 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ద్వీప దేశమైన సైప్రస్‌లో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆయనకు స్వాగతం పలికారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గుజరాత్‌లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు