ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా, యూరప్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాలు చేసుకొనే యుగం కాదని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో రమేశ్ విశ్వాస్ కుమార్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, యెమెన్, సిరియా, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ పాకిస్థానేనని ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఆందోళన వ్యక్తం చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికాలో 250వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్‌ను అమెరికన్ ఆర్మీ చాలా లైట్‌గా తీసుకుంది. ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జర్మనీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్‌కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఇంటర్నేషనల్
మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. చాలాఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇనుప వంతెన తుప్పుపట్టడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటిదాకా 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
వచ్చే 14 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు