author image

B Aravind

BIG BREAKING: మరోసారి బాంబు పేల్చిన కవిత.. హరీశ్‌ రావుకు బిగ్ షాక్‌
ByB Aravind

జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం చింతమడకలో పర్యటించారు. అక్కడ బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime: ప్రేమించిన అమ్మాయి గొంతు కోసిన యువకుడు.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి..
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని గొంతుకోసి చంపడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Donald Trump: H-1B వీసా ఫీజుల పెంపునకు కారణం అదే.. !
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా వార్షిక రుసమును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్‌ చేశారా ? .. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

అమెరికాలో ట్రంప్ సపోర్టర్ల టీమ్‌ మగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ఆన్‌లైన్ ఫోరమ్‌ 4 చాన్ భారతీయ H1 బీ వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: భద్రతా దళాలపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
ByB Aravind

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. Latest News In Telugu | నేషనల్ | Short News

YCP MLC's: జగన్‌కు బిగ్‌ షాక్‌.. టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
ByB Aravind

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ మధ్య కీలక ఒప్పందం.. భారత్‌కు ముప్పు ఉంటుందా ?
ByB Aravind

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియాపై ఒప్పందం కుదరగా దానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఓవర్గం దీన్ని నాటో లాంటి ఒప్పందంతో పోలుస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. జగన్ సంచలన ప్రకటన!
ByB Aravind

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే విపక్ష వైసీపీ చీఫ్‌ జగన్‌ సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లలేదు.

EC: ఈసీ సంచలన నిర్ణయం.. ఆ పార్టీలపై వేటు
ByB Aravind

దేశంలో గుర్తింపు లేకుండా రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీలకు బిగ్‌ షాక్ తగలింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాటిపై చర్యలకు దిగింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు