కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిచారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో ప్రధాని మోదీ తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | తెలంగాణ
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి అనుమతి ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని సూచించింది. Short News | Latest News In Telugu | నేషనల్
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
మల్లారెడ్డి హాస్పిటల్‌లో డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్ చేశారని రిపోర్టింగ్ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్, సాగర్, కెమెరా మెన్‌లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో రిపోర్టర్ విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Advertisment
తాజా కథనాలు