తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. Short News | Latest News In Telugu
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇజ్రాయెల్- లెబనాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీలు భారతదేశం సహా ఇతర తక్కువ ఆదాయ దేశాలలో తక్కువ ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్‌లో మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేశారన్న విషయం తెలుసుకొని కవరేజీకి వెళ్లిన RTV ప్రతినిధులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు