పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు మరోసారి షాక్ తగిలింది. గతంలో ఆమె రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మిస్ టీన్ యూనివర్స్ కిరీటం ఈసారి భారత్‌కు దక్కింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే విజయం సాధించారు. Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం చర్చనీయమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు