ఆర్టికల్ 370పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించిందని ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను దాచిపెట్టేందుకు పోలీసు వ్యవస్థ ఆయనకు ఒక ప్రైవేటు ఆర్మీలాగా పనిచేస్తోందని విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని దీన్ని నిషేధించాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే దీన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
లగచర్ల దాడి ఘటనపై కేటీఆర్ మరోసారి స్పందించారు. కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఢిల్లీలోని సుందర్‌నగరిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. సీఎం అతిశీ గురువారం ఈ పాఠశాలను ప్రారంభించారు. Short News | Latest News In Telugu | నేషనల్
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నేషనల్ | Latest News In Telugu | Short News
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో రోడ్‌పై వెళ్తున్న ఓ స్కూటర్‌ను పోలీసులు చెక్ చేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ నగదు ఎన్నికలకు సంబంధించిందేనా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలదా అనేదానిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్‌లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్
వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. .Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు