హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షించడమే కాకుండా కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు కూడా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి (PCB)తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్
ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. Short News | Latest News In Telugu
సోషల్ మీడియా వేదికలపై షేరైన, చదివే కంటెంట్‌కు ఈ సంస్థలు వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ఈ చెల్లింపు న్యాయబద్ధంగా ఉండాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | గుంటూరు
సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మెఘా లోక్‌పోల్ అనే ప్రీ పోల్ సర్వే.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో సర్వే ఈసారి ఎన్నికల్లో మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడూతూ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అంటూ విమర్శలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు