author image

B Aravind

సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్‌..
ByB Aravind

రాష్ట్రంలో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా ఆమె, తన భర్త అధికారులకు వివరాలు ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

అట్టుడుకుతున్న మణిపుర్.. అధికార ప్రభుత్వానికి బిగ్ షాక్
ByB Aravind

మణిపుర్‌లో సీఎం బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్‌ పార్టీ (NPP) మద్దతును ఉపసంహరించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్‌డేట్..
ByB Aravind

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన మరో 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్
ByB Aravind

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న నాసా వ్యోమగామి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ ఆమె మరోసారి స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

భారీ హైప్‌తో వచ్చి బొల్తా కొట్టిన మూవీస్
ByB Aravind

భారీ హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి.

కేటీఆర్‌పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్‌ పనేనని ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్‌లే లక్ష్యంగా దాడులు
ByB Aravind

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్‌ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్‌ బ్యూటీ
ByB Aravind

2024 మిస్ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం.. ఈసారి ఎక్కడంటే ?
ByB Aravind

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 'ది ఆర్డర్ ఆఫ్‌ ది నైజర్' గ్రాండ్ కమాండర్‌ను ఆయనకు అందించనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Space X: స్పేస్‌ఎక్స్‌తో జతకట్టనున్న ఇస్రో.. ఎందుకంటే ?
ByB Aravind

ఇటీవల వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. మొదటిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు