స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం ఏర్పాటు చేసిన డిడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్రత ఇవ్వాలని, అన్నీ వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హైదరాబాద్‌లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారిపై జలమండలి కొరడా ఝళిపిస్తోంది. తాజాగా శంషాబాద్‌లోని ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇండియా కూటమిలో చీలకలకు సంకేతాలిస్తూ టీఎంసీ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ అసదుజ్జమన్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్‌గానే చూస్తానని తెలిపారు. తనకు సపోర్ట్ చేసిన మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
పార్లమెంటులో మళ్లీ అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల స్కామ్ వ్యవహారంలో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రంలో సీఎం ఎవరూ అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. షిండే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని స్పష్టమైంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు