మహారాష్ట్ర సీఎం రేసు నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గుమికూడదని కోరుతున్నానని షిండే మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఇలా జరుపుకోవడానికి గల కారణాలేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | నేషనల్
డీహెచ్‌ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం లిథువేనియాలోని విల్నియస్ విమానశ్రయం దగ్గర్లో ఉన్న జనావాసాలపై కూలింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 295 పరుగుల తేడాతో ఆసీస్ ఓటి పాలయ్యింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఆస్ట్రేలియా -భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్ 9వ వికెట్‌ను కోల్పోయింది.దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.
అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
రష్యా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చినవారికి కోటి రూబుల్స్ (రూ.80 లక్షలు) రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అలీ ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం నా స్థలం లీజుకు ఇచ్చానని తెలిపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ not present in Meta description
Advertisment
తాజా కథనాలు