లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
పరిశ్రమలతో పాటు కార్చిచ్చు వల్ల రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
వయానాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. Short News | Latest News In Telugu | నేషనల్
వచ్చే ఆరు నెలల్లో మాత్రం ఐటీ ఉద్యోగంలో చేరాలనుకునేవారికి మంచి రోజులు రానున్నాయి. టెక్ రంగంలో 10 నుంచి 12 శాతం నియామకాలు పెరగనున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం మాగనూరు హైస్కూల్‌కు వెళ్లారు. ఇకనుంచి ప్రతిరోజూ కూడా ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ.. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు