రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మాలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. Short News | Latest News In Telugu | నేషనల్
పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా మొబైల్ యాప్ రూపొందించామని మంత్రి పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
అరుణాచల్‌ప్రదేశ్‌లో డిసెంబర్ 1న సియాంగ్ ఇకో అడ్వెంచర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. 96 రకాల విభిన్నమైన సీతాకోక చిలుకలను గుర్తించినందుకు గానూ ఈ వేడుకను నిర్వహించారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ అంశం ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మానవ హక్కుల కార్యకర్త బల్లా రవీంద్రనాథ్ ఫొన్లు కూడా ట్యాప్ అయ్యాయి. Short News | Latest News In Telugu
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి తెలంగాణ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ నదుల నుంచి తరలించే నీటిలో 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని మరోసారి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA)ను కోరింది. short News | Latest News In Telugu not present
డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. తాజాగా ఆయన.. షిండే నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు