బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతీకూల వాతావరణ వల్ల చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం ఏర్పడింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీటమునిగాయి. Short News | Latest News In Telugu | నేషనల్
డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల హిందూ ఆధ్యాత్మిక నేత చిన్నయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయగా.. తాజాగా శ్యామ్‌దాస్ ప్రభు అనే పూజారి అరెస్టయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మస్క్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఖండించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్‌ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
తమ ప్రభుత్వం రైతన్నకు కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Short News | Latest News In Telugu
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనుమనాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై తాజాగా ఎన్నికల సంఘం (EC) స్పందించింది. Short News | Latest News In Telugu | నేషనల్
పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెయింజల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం సాయంత్రం 7 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు