దేశంలోని పలు స్కూళ్లలో డమ్మీ విద్యార్థులను గుర్తించేందుకు సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. చాలా స్కూళ్లలో వాస్తవ హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్‌రోల్ చేయడంతో రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
జమ్మూ కశ్మీర్‌లో రాజౌరీ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా ఈ మరణాలు జరుగుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు. అంబేద్కర్ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు అంబేద్కర్ దృక్పథాన్ని నమ్ముతున్నాడని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ తోపులాట ఘటనను తెరపైకి తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
గత ప్రభుత్వం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే ఓఆర్‌ఆర్ టెండర్లను కట్టబెట్టిందని సీఎ రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు ఓఆర్‌ఆర్ నిర్మించిందన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీకి అక్కడి మీడియా జర్నలిస్టులతో వాగ్వాదం జరిగింది. తన పర్మిషన్ లేకుండా భార్య, పిల్లలు ఫొటోలు, వీడియోలు తీయడంపై కొహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తెలంగాణలో అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు.Short News | Latest News In Telugu Short News
పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు