ఇండోనేషియాలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. 26 అడుగుల భారీ కొండచిలువ ఏకంగా ఓ మనిషినే మింగేసింది. ఆగ్నేయ సువేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ప్రస్తుతం సీఎం మార్పు అంశం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ స్పందించారు. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కేరళలోని తిరువనంతపురంలో ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏమాత్రం భయపడకుండా, బెరుకు లేకుండా దాన్ని సంచిలో వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ కరీంనగర్
జపాన్‌లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. తాజాగా మళ్లీ 2 భూకంపాలు సంభవించాయి. కేవలం 10 నిమిషాల్లోనే 5.5 తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తమిళనాడులో ముగ్గురు పిల్లలకు తల్లైన ఓ మహిళ.. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఆ యువకుడిలో ఉండటాన్ని చూసిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | నేషనల్
యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బయటికొచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇటీవల గుజరాత్‌లో ఓ వ్యక్తి టాయిలెట్ నుంచి వర్చువల్‌గా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అతడి చర్యలు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశించింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/19/mudragada-padmanabham-2025-07-19-22-46-23.jpg)
LIVE