author image

B Aravind

By B Aravind

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్, తెలంగాణ

By B Aravind

హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్‌ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

హర్యానాలో కాంగ్రెస్‌ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.ఆయన కొడుకు హర్షారెడ్డి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన పాటెక్‌ ఫిలిప్స్‌, బ్రెగ్యుట్‌ లగ్జరీ వాచ్‌లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళాలు శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

హైదరాబాద్‌లో తుపాకుల దందా నడుస్తోంది. తాజాగా పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | క్రైం

By B Aravind

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారణమైన ఘటన 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు కన్నతండ్రినే హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. hort News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు