మూసీ నది ప్రక్షాళనపై తాజాగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఏడాది మొత్తం మూసీలో నీల్లు ప్రవహించేలా ప్లాన్ చేశామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచామని పేర్కొన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
B Aravind
ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కొత్త సంవత్సరం వేళ ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా పాకిస్థాన్ మాత్రం తన దొంగబుద్ధిని మాత్రం వదలలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్‌ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News
బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డిపై హత్యయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/02/cm-revanth-2026-01-02-13-36-05.jpg)
/rtv/media/media_files/2026/01/02/economic-crisis-in-iran-leads-to-gen-z-protests-2026-01-02-12-43-09.jpg)
/rtv/media/media_files/2026/01/02/pakistan-2026-01-02-11-16-30.jpg)
/rtv/media/media_files/2026/01/02/former-bangladesh-pm-sheikh-hasina-urges-unity-to-save-bangladesh-from-darkness-2026-01-02-10-40-26.jpg)
/rtv/media/media_files/2026/01/02/flash-floods-triggered-by-heavy-rains-in-afghanistan-kill-at-least-17-people-2026-01-02-09-53-30.jpg)
/rtv/media/media_files/2026/01/02/taiwan-2026-01-02-09-30-39.jpg)
/rtv/media/media_files/2026/01/02/pm-modi-to-launch-first-vande-bharat-sleeper-this-month-2026-01-02-08-02-32.jpg)
/rtv/media/media_files/2026/01/02/neet-student-dies-in-uttarpradesh-after-eating-fast-food-2026-01-02-07-31-17.jpg)
/rtv/media/media_files/2026/01/02/gali-janardhan-reddy-2026-01-02-08-12-19.jpg)
/rtv/media/media_files/2026/01/01/russia-says-24-killed-in-drone-attack-in-occupied-kherson-region-2026-01-01-13-55-18.jpg)