బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరో సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. గూగుల్ వికీపీడియాలో 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్' గా నిఖిల్ పేరు ఉంది. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
అల్లు అర్జున్ నేడు చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఈ మూవీ పది రోజుల్లోనే హిందీ లో రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చారు. దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ ను మోహన్ బాబు పరామర్శించారు. Short News | Latest News In Telugu | సినిమా
బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వెస్ట్ పోలీసులు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
అల్లు అర్జున్ నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు బన్నీ. Short News | Latest News In Telugu | సినిమా
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేటి సాయంత్రం జరగనుంది. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వదిలారు. Short News | Latest News In Telugu | సినిమా
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే జీన్స్ అండ్ టీషర్ట్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగి వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. Latest News In Telugu | సినిమా
అల్లు అర్జున్ అరెస్ట్ పై మంచు మనోజ్ స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప3' లో విజయ్ దేవరకొండ ఉన్నాడనే ప్రచారంపై రష్మిక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలీదు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/15/xpxtFdSNXNz8EtlppI49.jpg)
/rtv/media/media_files/2024/12/15/IYbekrgQgicjqozrHIKD.jpg)
/rtv/media/media_files/2024/12/15/DArB3uVAC4XgrXyhoHwF.jpg)
/rtv/media/media_files/2024/12/15/aT2ZrksdNz6MBeKFyf3s.jpg)
/rtv/media/media_files/2024/12/15/4ogRHpWKK1PlD7xAaAX7.jpg)
/rtv/media/media_files/2024/12/15/isTsRf0XxlwZKuKohviQ.jpg)
/rtv/media/media_files/2024/12/15/rExU9FFUnEpGAk7h9Afq.jpg)
/rtv/media/media_files/2024/12/14/1KoiGVfRP09MtARTUlMp.jpg)
/rtv/media/media_files/2024/12/14/tbtQ5JDZa0dbhlmZpdIV.jpg)
/rtv/media/media_files/2024/12/14/v5dpV1cFHBaHzQzPaiCk.jpg)