/rtv/media/media_files/2024/12/14/1KoiGVfRP09MtARTUlMp.jpg)
/rtv/media/media_files/2024/12/14/I5qmuEJZXKJENaYB5gd3.jpg)
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2024/12/14/KSHg2uft89t2yhrogbOy.jpg)
తాజాగా ఈ ముద్దుగుమ్మ జీన్స్ అండ్ టీషర్ట్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగి వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/12/14/WP6kA0BoaLQwtMeEbyvd.jpg)
ఈ ఫొటోల్లో భాగ్యశ్రీ హాట్ ఫోజులు చూసిన నెటిజన్స్ 'చలిలో కూడా మంటలు పుట్టిస్తోందిగా..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/14/JqPKfprDOSOkeJI3WkzY.jpg)
భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్'.. సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/12/14/lYEHKM0xesPU1JaOSPAS.jpg)
ఈ సినిమాలో భాగ్యశ్రీ అందానికి తెలుగు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
/rtv/media/media_files/2024/12/14/XYFIqju2OFjFKdJCbJSW.jpg)
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్, నాని లాంటి స్టార్స్ సరసన జత కడుతోంది.