Allu Arjun: నాగబాబు ఇంటికి అల్లు అర్జున్

అల్లు అర్జున్ నేడు చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం బన్నీ నాగబాకు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. అరెస్టుకు సంబంధించి అంశాలపై నాగబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.

New Update
nagababu (1)

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ జైలుకు వెళ్లిన సమయంలో, జైలు నుంచి తిరిగొచ్చాక చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్కు, అతని కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపింది. అందుకు కృతజ్ఞతగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ను కలుస్తున్నాడు బన్నీ.

Also Read :  నాగబాబు ఇంటికి అల్లు అర్జున్

Nagababu - Allu Arjun

Also Read :  ముగిసిన WPL వేలం.. ఎవరెంతకు అమ్ముడుపోయారంటే ?

ఈ క్రమంలోనే నేడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం ఇప్పుడు నాగబాబు ఇంటికి బన్నీ వెళ్లినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి నాగబాబు ఇంటికెళ్లిన అల్లు అర్జున్.. అరెస్టుకు సంబంధించి అంశాలపై నాగబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.

Also Read :  'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఒక్క చోటే 500 కోట్ల కలెక్షన్స్

Also Read :  ఈవీఎంలను నిందించడం సరికాదు: ఒమర్ అబ్దుల్లా

Advertisment
తాజా కథనాలు