అల్లు అర్జున్ అంటే పడని పలువురు రాజకీయ నాయకులు మధ్యలో జానీ మాస్టర్ కేస్ ను బయటికి తెచ్చి మరీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
అల్లు అర్జున్ అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న తారక్ Short News | Latest News In Telugu | సినిమా
ఎస్.ఎస్ రాజమౌళి తన సతీమణితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. Short News | Latest News In Telugu | సినిమా
'స్పిరిట్' స్టోరీ లైన్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో కొరియన్ స్టార్ సియోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా కనిపిస్తారట. Short News | Latest News In Telugu | సినిమా
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయ్యి జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. Short News | Latest News In Telugu | సినిమా
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా
రజినీకాంత్ 'కూలీ' మూవీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో ఆమిర్ పాల్గొంటున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనను కడవులే అజిత్ అని పిలవవద్దని తెలిపాడు. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ కళ్యాణ్ గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది పవన్ గురించి సెర్చ్ చేసారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/14/I8Cm2vBw5DTeQG29VXDU.jpg)
/rtv/media/media_files/2024/12/14/mxAHk1xmCSRrMkwe3PPn.jpg)
/rtv/media/media_files/2024/12/14/TzMEdqHvmKsu021fauP6.jpg)
/rtv/media/media_files/2024/12/14/nGWmldxxMtBhhGHqxC6L.jpg)
/rtv/media/media_files/2024/12/14/kBwiUw42EU0kZrrkzwIp.jpg)
/rtv/media/media_files/2024/12/14/5qvqOjMA5vU9NygQb6Gj.jpg)
/rtv/media/media_files/2024/12/14/A8HzLafHPHAnuQsc8AjO.jpg)
/rtv/media/media_files/2024/12/11/Bq9uBOnNZNRg2p6LVwXY.jpg)
/rtv/media/media_files/2024/12/11/ynPEb3phpNs23nZxC287.jpg)
/rtv/media/media_files/2024/12/11/x117T3LDVNJl4texBWGQ.jpg)