Tirumala: తిరుమలలో నిలువు దోపిడీ.. తలనీలాలకు రూ.100.. వీడియో ఇదిగో!
తిరుమలలో శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.