AP: వైసీపీ మునిగిపోయే నావ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పా.. ఎవరూ మిగలరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. ఆ పార్టీ మునిగిపోయిన నావ అని అన్నారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.