Ap: సంక్రాంతికి..60 ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే!
సంక్రాంతి పండుగకు ఇప్పటికే 112 రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 60 అదనపు రైళ్లను కూడా నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు.