Swiggy and Zomato: ఏపీలో ఫుడ్ లవర్లకు షాక్.. స్విగ్గీ, జొమాటో బంద్?
ఏపీలోని హోటళ్లలో స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఏపీహెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.స్వామి తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రస్థాయిలో కమిటీ వేశామని పేర్కొన్నారు.