విజయవాడ Rain effect: కోదాడ రోడ్డు బ్లాక్.. విజయవాడ దారి మళ్లింపు! భారీ వర్షాలకు వాగులు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోదాడ జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లాలని పోలీసులు తెలిపారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: రాత్రంతా మెలుకువతో ఉండి పనిచేయండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు! రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Landslides Scare: విజయవాడలో కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలు ఇవే.. వర్షం పడితే వారి ప్రాణాలు అరచేతిలోనే..! విజయవాడలోని గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువ. వాస్తవానికి నగరంలో 30శాతం ప్రజలు కొండ భూభాగాల్లోనే నివసిస్తున్నారు. అయితే వీరికి రక్షణ లేదన్న విమర్శలున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆగని దారుణాలు.. అమ్మాయిని తప్పించడానికి..! గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణాలు ఆగడం లేదు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పొలిటికల్ ప్రెజర్ వల్లే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు! భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు! వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే! శనివారం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం తో పోలిస్తే ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Petrol Prices: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే! క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..! అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn