ఆంధ్రప్రదేశ్ AP News: ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి సత్యకుమార్ అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఫార్మాలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ స్పందించారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు! ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme Court : ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయవద్దని ఆయనను న్యాయస్థానం మందలించింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మరో కేసు నమోదు? AP: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ సీఐడీ విచారణలో తేల్చిచెప్పారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR District: NTR జిల్లాలో దారుణం ... భవనంలోకి తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం NTR జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందు అనే యువకుడు నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ బాలికను 2 నెలలుగా ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె తిరస్కరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చందు పై ఫోక్సో కేసు నమోదు చేశారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: గంజాయి మత్తులో కౌన్సిలర్ తమ్ముడు వీరంగం.. వైద్యుడిపై దాడి! ఏపీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రవి అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. మత్తులో ఉన్నప్పుడు వైద్యం చేయలేనని చెప్పిన డాక్టర్ కార్తికేయపై తన అన్న కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో రవి దాడికి పాల్పడ్డాడు. రక్షణ కావాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన Vs టీడీపీ... కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్! AP: కృష్ణా జిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశాడని జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు. By Nikhil 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn