Pastor Praveen: పాస్టర్ కు ఫస్ట్ ఎయిడ్ చేసింది మేమే.. మాకు ఏం చెప్పారంటే.. టోల్ గేట్ సిబ్బంది సంచలన వీడియో!
పాస్టర్ ప్రవీణ్ కు తాము ఫస్ట్ ఎయిడ్ అందించామని కీసర టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో ఆయన బైక్ నడపలేదని స్థితిలో ఉన్నాడన్నారు. దీంతో తాము టోల్ ప్లాజా విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవాలని సూచించామన్నారు. కానీ ఆయన వినకుండా వెళ్లిపోయాడన్నారు.