ఆంధ్రప్రదేశ్ Pulivarthi Nani: తప్పుడు కేసులను తొలగించండి.. ఎస్పీని విజ్ఞప్తి చేసిన పులివర్తి నాని.! చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీని కలవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన వాటిని పరిశీలించి తొలగించాలని ఎస్పీని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జిల్లా ఎస్పీకి సమర్పించారు. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి! తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీ అభ్యర్థి అత్యుత్యాహం.. మంత్రి రోజా సీరియస్..! నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్యాహం ప్రదర్శించారు. పుత్తూరులో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేయడంపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : నానిని చంపాలనే ఉద్దేశం లేదు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిని చంపే ఉద్దేశం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పులివర్తి నాని పట్ల తనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime : మదనపల్లె వైసీపీ నాయకుడి హత్య కేసులో లొంగిపోయిన నిందితులు! అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలకలం సృష్టించిన వైసీపీ యువనాయకుడి హత్య నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Madanapalli: వైసీపీ యువ నాయకుడి దారుణ హత్య! అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా, కిరాతకంగా నరికి చంపేశారు. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక..జూన్ 30 వరకు దర్శనాలు రద్దు..! వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు అన్ని పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి! చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn