/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Elephants-jpg.webp)
elephants Photograph: (elephants)
Breaking: ఏనుగుల టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి.ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో రాకేశ్ తోటలోకి వెళ్లాడు.
Also Read: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
వాటి కాళ్ల కింద పడి..
ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు. గతంలో ఈ టీడీపీ యువనేత రాకేశ్ కందులవారిపల్లెలో ఉపసర్పంచ్ గా ,టీడీపీ మండల అధ్యక్షుడిగా పని చేసినట్లు తెలుస్తుంది.రాకేశ్ మృతి వార్త తెలుసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
Also Read: Black Magic: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేశ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
Also Read: Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. కీలక నేతతో సహా 18 మంది మృతి
Also Read: US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ లో మంటలు!