ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు ఈ విషయంపై స్పష్టంగా ఉన్నారు: ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. రానున్న 50-80 ఏళ్ళ దూర దృష్టితో త్వరలోనే కాణిపాకం ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతామన్నారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కుప్పంలో చంద్రబాబు స్పీచ్-LIVE సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఈ రోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..! AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ప్రత్యేక సర్వీసులు పొడిగింపు..ఆ రైళ్లు..! సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు.! చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati : తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర! రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి AP: తిరుపతిలో హోం మంత్రి అనిత కన్వాయ్ లో అపశ్రుతి జరిగింది. కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పై ఎక్కింది. ఈ క్రమంలో ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల పెంపు.. TTD కీలక ప్రకటన! తిరుమలలో ప్రత్యేక దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు తగ్గినట్లు ప్రచారమవుతున్న వార్తలను టీటీడీ కమిటీ ఖండించింది. దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn