/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-menu12-446026.jpeg)
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది.
/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-menu13-722490.jpeg)
కొండపై ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది.
/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-menu11-792934.jpeg)
ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-menu14-158477.jpeg)
శెనగపప్పు వడలను ముందుగా స్వామి వారి చిత్ర పటాల దగ్గర పెట్టి పూజలు చేశారు.
/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-621764.jpeg)
ఆ తర్వాత భక్తులకు స్వయంగా బీఆర్ నాయుడు వడలు వడ్డించారు. గారెలు రుచిగా, కమ్మగా ఉన్నాయని భక్తులు తెలిపారు.
/rtv/media/media_files/2025/03/06/masala-vada-enters-anna-prasadam-menu-703132.jpeg)
మెనూలో కొత్త ఐటెమ్ చేర్చడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.