Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు.ఈ క్రమంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు.