BIG BREAKING: దువ్వాడకు బిగ్ షాక్.. పవన్‌పై కామెంట్స్ చేసినందుకు కేసు!
దువ్వాడ శ్రీనివాస్ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.